Sunday, December 12, 2010

బ్లాగు ప్రవేశం

బ్లాగు మిత్రపరివారానికి నమస్కారం..
   నేను బ్లాగే.. మీరూ బ్లాగని తలుస్తాను..నేను పదిమంది బ్లాగు కోరుకుంటాను. ఆ పదిమంది బ్లాగు చూడాలంటే.. ముందు నేను బ్లాగవ్వాలనుకున్నాను. అందుకోసం.. ఎదుటివారికి నేర్పించడంలో తృప్తి పొందే బ్లాగేష్ ను ఆశ్రయించా.. బ్లాగంత మనసుతో దారి చూపించారు.. బుడిబుడి అడుగులేసే సిన్నోడిలా బ్లాగ్య ప్రపంచంలోకి అడుగుపెట్టా.. నాకుఇక్కడి ట్రాఫిక్ రూల్స్  అస్సలు తెలియవు.. కొంత అనుభవంలోకొచ్చాక వివరిస్తా. బ్లాగు జనులకు ఇది బ్లాగు బ్లాగు అనిపించినా.. ఇది బ్లాగా..?  అనిపించినా చెప్పండే..

No comments:

Post a Comment